ప్రపంచంలో అల్లకల్లోలాన్ని రేపుతోన్న భయానక కరోనా వైరస్‌కు జన్మనిచ్చినట్లుగా అనుమానిస్తోన్న చైనాలో మరో పెను ప్రమాదం పొంచివుంది. కరోనా వైరస్ కంటే ప్రమాదకరంగా వ్యాప్తి చెందే సామర్థ్యం ఈ వైరస్‌కు ఉన్నట్లు చైనా శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. చైనా పందుల్లో ఈ వైరస్ లక్షణాలు కనిపిస్తున్నాయని, ఇది మనుషులకు అవలీలగా సంక్రమించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.
#G4EAH1N1
#ChinesePigs
#SwineFlu
#G4Influenza
#G4Virus
#G4EAH1N1Virus
#influenzastrain
#NewVirusInChina
#ChinaVirus